Ghaati: నిర్మాతలకు అనుష్క స్ట్రిక్ట్ కండీషన్.. సినీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్
6 months ago
5
ఘాటి మూవీకి అనుష్క శెట్టి ప్రమోషన్స్‌లో పాల్గొనదని కండీషన్ పెట్టగా, క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా పలు భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.