Ghantasala Biopic Review: ఘంటసాల రివ్యూ.. తెలుగు వాడు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది
2 months ago
5
తెలుగు సినీ సంగీతానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొచ్చిన దిగ్గజ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..