Ghantasala The Great: ‘ఘంటసాల ది గ్రేట్’ మ్యూజికల్ కాన్సర్ట్‌.. సందడిగా సెలెబ్రిటీ ప్రివ్యూ షో

2 months ago 2
దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వారి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు వచ్చారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఈ సినిమా ప్రివ్యూలో పలువురు సెలెబ్రిటీలు సందడి చేశారు.
Read Entire Article