GHMC తొలి మల్టీ-లెవల్ పార్కింగ్ సెంటర్ రెడీ.. అత్యాధునిక సాంకేతికతతో, ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్

3 months ago 5
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా కేబీఆర్‌ పార్కు దగ్గర సరికొత్త రోబోటిక్ పార్కింగ్ సెంటర్ సిద్ధమైంది. తక్కువ స్థలంలోనే ఎక్కువ కార్లు, బైకులు పార్క్ చేసుకునేలా ఐదు అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఈ సెంటర్‌లో ఈవీ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
Read Entire Article