Godari Gattupaina Movie: సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్!

11 months ago 23
‘మేమ్ ఫేమస్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ ఇప్పుడు ‘గోదారి గట్టుపైన’ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతుండగా, ఇది ఆ బ్యానర్‌కి మొదటి వెంచర్ కావడం గమనార్హం.
Read Entire Article