Golden Globes 2026: రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా సందడి.. ఆమె డ్రెస్ రేంజ్ తెలిస్తే షాకే..!

7 months ago 23
హాలీవుడ్ అవార్డ్స్ సీజన్ అఫీషియల్‌గా మొదలైంది. లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్టన్ వేదికగా నిన్న (ఆదివారం, జనవరి 11) 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈవెంట్ మొత్తం ఒకెత్తయితే.. మన మహేష్ బాబు హీరోయిన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra Jonas) ఎంట్రీ మరో ఎత్తు.
Read Entire Article