Gopika: నా ఆటోగ్రాఫ్ హీరోయిన్ గోపిక గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? పెళ్లయ్యాక ఆమె

9 months ago 21
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో తళుక్కున మెరిసి, ఆ తర్వాత కనుమరుగైపోయే స్టార్స్ ఎందరో ఉంటారు. ఒకప్పుడు తమ నటనతో, అందంతో ఆడియన్స్‌ను కట్టిపడేసిన హీరోయిన్లు.. ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతీ సినీ అభిమానికి ఎప్పుడూ ఉంటుంది. అలాంటి వారిలో 'నా ఆటోగ్రాఫ్, (Naa Autograph)' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్‌గా మారిన కేరళ కుట్టి 'గోపిక (Actress Gopika),' ఒకరు.
Read Entire Article