Grammy Awards 2026: గ్రామీ అవార్డ్స్ 2026 విన్నర్స్ లిస్ట్.. కెండ్రిక్ లామర్‌కు 4 అవార్డులు

6 months ago 40
సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డులను (Grammy Awards) ఫిబ్రవరి 1న ప్రకటించారు. 2026 గ్రామీ అవార్డ్స్ విన్నర్స్ ప్రకటన, మెయిన్ ఈవెంట్.. అమెరికా కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం (ఇండియాలో సోమవారం తెల్లవారుజామున) లాజ్ ఏంజెల్స్‌లో జరిగాయి.
Read Entire Article