Grey Divorce అంటే ఏంటో తెలుసా..? క్రికెటర్ వీరేంద‌ర్ సెహ్వాగ్ ఇప్పుడు తీసుకునేది అదే..!

1 year ago 13
Sehwag Grey Divorce:డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెన‌ర్‌, టీమిండియా మాజీ ప్లేయ‌ర్ వీరేందర్ సెహ్వాగ్ డివోర్స్ విష‌యం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సెహ్వాగ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఆర్తి విడిపోతున్నారంటూ గ‌త వారం రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో సెహ్వాగ్, ఆర్తి మధ్య గ్రే డివోర్స్ జరిగే అవకాశం ఉందని చ‌ర్చ జ‌రుగుతోంది.
Read Entire Article