Guess Movie Name: షూటింగ్ మధ్యలో చనిపోయిన హీరో.. 23 ఏళ్ల పాటు సినిమా.. ఆ మూవీ ఏంటో తెలుసా?

2 weeks ago 3
1963లో షూటింగ్ స్టార్ట్ చేస్తే 1986లో సినిమా విడుదలైంది. అంటే 23 ఏళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగిదంటే ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఆ సినిమా ఏంటి? ఎందుకు అంత టైం పట్టిందో తెలుసుకోవాలని ఉందా?
Read Entire Article