Guna Sekhar: గుణ శేఖర్ ‘యుఫోరియా’ మూవీ షూట్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే?

1 year ago 17
గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. నూతన న‌టీన‌టులు, సీనియ‌ర్ యాక్ట‌ర్స్ కాంబోలో గుణ శేఖర్ ఓ ట్రెండీ టాపిక్‌ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Read Entire Article