Gunde Ninda Gudi Gantalu Today April 14 Episode: గుండె నిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‍లో బాలు మరోసారి మాటలతో అల్లాడిస్తాడు. దీంతో మలేషియా మాణిక్యం నిజం చెప్పేస్తాడు. కానీ రోహిణి మరో నాటకం ఆడి అతడిని తప్పిస్తుంది. సుశీల ఆటలు ఆడించేందుకు ప్లాన్ చేస్తుంది. పూర్తిగా ఏం జరిగిందంటే..