Gunde Ninda Gudi Gantalu Serial: అంతా నువ్వే చేశావ్ - బాలును త‌ప్పుప‌ట్టిన కుటుంబ‌స‌భ్యులు - లాజిక్‌ల‌తో కొట్టిన మీనా

1 month ago 4

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు మార్చి 3 ఎపిసోడ్‌లో రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డానికి బాలునే కార‌ణ‌మ‌ని మ‌నోజ్‌, ప్ర‌భావ‌తి నింద‌లు వేస్తారు. స‌త్యం కూడా బాలునే త‌ప్పు ప‌డ‌తాడు. మీనా మాత్రం భ‌ర్త‌ను స‌పోర్ట్ చేస్తుంది.

Read Entire Article