Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు ప్రోమోలో ప్రభావతి, రోహిణి, శృతి ఒక్కటవుతారు. మీనాను టార్గెట్ చేస్తారు.బాలు ఇంట్లో లేని టైమ్ చూసి అతడిని తక్కువ చేసి మాట్లాడటంతో మీనా సహించలేకపోతుంది. ధమ్ము, ధైర్యం ఉంటే బాలు ఉన్నప్పుడు మాట్లాడమని ఛాలెంజ్ చేస్తుంది.