Gunde Ninda Gudi Gantalu Serial: కిచెన్‌లో ప్ర‌భావ‌తి క‌ష్టాలు - రోహిణి, శృతి జంప్‌ - బాలుకు కొత్త కారు కొంటాన‌న్న మీనా

4 hours ago 2

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు ఫిబ్ర‌వ‌రి 25 ఎపిసోడ్‌లో పూలు కొన‌డానికి ఉద‌య‌మే మీనా, బాలు మార్కెట్‌కు వెళ‌తారు. దాంతో కాఫీ, టిఫిన్లు చేసే బాధ్య‌త ప్ర‌భావ‌తిపై ప‌డుతుంది. ఆమెకు సాయం చేయ‌కుండా రోహిణి, శృతి త‌ప్పించుకుంటారు.

Read Entire Article