Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 8 ఎపిసోడ్‌లో ప్రభావతి, రోహిణి కూరగాయలు మెల్లగా తరగడం చూస్తాడు మాణిక్యం. రోహిణి వద్దన్న వినకుండా జెట్ స్పీడులో వెజిటేబుల్స్ మొత్తం కట్ చేస్తాడు. మాణిక్యం చేస్తోన్న పనులు చూసి రోహిణి తలపట్టుకుంటుంది.