Gunde Ninda Gudi Gantalu Serial: బాలు కాళ్ల‌పై ప‌డ్డ సంజు - ప్లేట్‌ ఫిరాయించిన కాంతం - మీనాపై ప్ర‌భావ‌తి ఆగ్ర‌హం

1 month ago 4

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు మార్చి 21 ఎపిసోడ్‌లో కాంతం తాళిబొట్టు దొంగ‌త‌నం చేయ‌డం శృతి వీడియో తీస్తుంది. ఆ వీడియో చూపించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి స‌త్యంతో పాటు బాలు, మ‌నోజ్ కాళ్ల‌పై సంజు ప‌డేలా చేస్తుంది.

Read Entire Article