Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు మార్చి 14 ఎపిసోడ్‌లో మౌనిక ఫంక్షన్ కోసం అవసరమైన డబ్బు కోసం నిద్ర, తిండి మానేసి కష్టపడతాడు బాలు. భర్త కష్టం చూసి మీనా ఎమోషనల్ అవుతుంది. బాలు చేతికి గాయం కావడంతో తానే స్వయంగా భర్తకు అన్నం తినిపిస్తుంది మీనా.