Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 9 ఎపిసోడ్‌లో రొమాంటిక్‌గా ఫోజులు పెట్టి బాలు, మీనా ఫొటోలు దిగుతారు. వారిని కాపీ కొట్టబోయి మనోజ్ కిందపడతాడు. నొప్పితో విలవిలలాడుతాడు. మరోవైపు మాణిక్యం మటన్ బాష చూసి అతడు మలేషియా నుంచి రాలేదని బాలు కన్ఫామ్ అవుతాడు.