Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 17 ఎపిసోడ్‌లో బాలుపై కోపంతో మీనా ఇళ్లు విడిచివెళ్లిపోయినట్లు సుశీల కల కంటుంది. ఆ కలలో మళ్లీ జన్మలో మీ ముఖం చూడనని మీనా అంటుంది. మరోవైపు తన పేరును పూలకొట్టుకు పెట్టి పరువు తీశాడని బాలుపై ప్రభావతి నిప్పులు చెరుగుతుంది.