Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మార్చి 19 ఎపిసోడ్‌లో గొడవ చేసి మౌనిక ఫంక్షన్‌ను ఆపేసి బాలుతో పాటు అతడి కుటుంబాన్ని అవమానించాలని కాంతం, సంజు ప్లాన్ చేస్తారు. బాలుతో పాటు అతడి కుటుంబసభ్యులను సూటిపోటిమాటలతో అవమానిస్తుంది కాంతం.