Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మార్చి 7 ఎపిసోడ్‌లో మనోజ్‌కు డ్రైవర్ జాబ్ ఆఫర్ చేస్తాడు బాలు. తన భర్త పెద్ద చదువులు చదివాడని, డ్రైవర్ జాబ్ చేయాల్సిన ఖర్మ పట్టలేదని రోహిణి అంటుంది. మీనాను వార్నింగ్ ఇవ్వాలని చూస్తుంది ప్రభావతి. కానీ అత్తకు ఎదురుతిరుగుతుంది మీనా.