Gunde Ninda Gudi Gantalu Serial: మ‌నోజ్‌ను క్ష‌మించిన‌ రోహిణి - మీనా కాళ్లు ప‌ట్టుకున్న బాలు - ప్ర‌భావ‌తి బ్యాడ్ టైమ్‌

1 month ago 6

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు మార్చి 6 ఎపిసోడ్‌లో రోహిణి కోసం ఊరంతా తిరిగి ఇంటికొస్తారు బాలు, మీనా, మ‌నోజ్‌. కానీ రోహిణి ఇంట్లోనే క‌నిపించి ట్విస్ట్ ఇస్తుంది. త‌న భ‌ర్త‌ను అడిగే హ‌క్కు లేద‌ని బాలుకు వార్నింగ్ ఇస్తుంది. 

Read Entire Article