Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు నేటి ఎపిసోడ్‌లో చాలా రోజుల తర్వాత సొంతూరికి రావడంతో సత్యం సంబరపడతాడు. తన చిన్ననాటి స్నేహితులతో కలసుకొని కష్టసుఖాలు పంచుకుంటాడు. మరోవైపు మలేషియా మావయ్యగా ఎంట్రీ ఇచ్చిన మటన్ కొట్టు మాణిక్యంపై బాలు డౌట్ పడతాడు.