Gunde Ninda Gudi Gantalu Serial:గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 1 ఎపిసోడ్‌లో వంట బాధ్యతలను ప్రభావతితో పాటు శృతి, రోహిణిలకు అప్పగిస్తుంది సుశీల. కూరగాయలు కట్ చేయబోయి వేలు కోసుకుంటుంది శృతి. చిన్న దెబ్బకు తనను హాస్పిటల్ తీసుకెళ్లమని కేకలు వేస్తుంది.