Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 2 ఎపిసోడ్‌లో గడ్డివాము దగ్గరకు రమ్మని మీనాకు లెటర్ రాసి కిటికీలో నుంచి విసిరేస్తాడు బాలు. ఆ లెటర్...ఇంట్లో వాళ్లకు ఒకరి తర్వాత మరికొకరికి చేరుతుంది. జంటలుగా ఒకరికి తెలియకుండా మరొకరు గడ్డివాము దగ్గరకు వస్తారు.