గుండె నిండా గుడి గంటలు మార్చి 11 ఎపిసోడ్‌లో మీనా కోసం స్పెషల్‌గా హల్వా తెప్పిస్తాడు బాలు. ప్రభావతి, రోహిణి ముందే తానే స్వయంగా మీనాకు స్వీట్ తినిపిస్తాడు బాలు. ఆ సీన్ చూసి కుళ్లుకుంటుంది ప్రభావతి.