Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు మార్చి 25 ఎపిసోడ్‌లో మీనాను ఎనిమిది వందలు అప్పు అడుగుతాడు బాలు. కారణం చెబితేనే డబ్బులు ఇస్తానని మీనా బెట్టు చేయడంతో భార్యను బతిమిలాడుతాడు బాలు. తాను అడిగిన డబ్బులు ఇవ్వగానే భార్యకు ముద్దు పెడతాడు బాలు.

1 year ago
19







English (US) ·