Gunde Ninda Gudi Gantalu Today Episode: ఒకేలా ఆలోచించిన నీలకంఠం, ప్రభావతి, సంజు.. చెల్లి పెళ్లి చూపులు చెడగొట్టిన బాలు

1 month ago 3
Gunde Ninda Gudi Gantalu Serial December 20 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 20 ఎపిసోడ్‌లో నీలకంఠం వేసిన ప్లాన్‌తో ఇంటికి వెళ్లి మౌనిక పెళ్లి చూపుల గురించి చెబుతుంది ప్రభావతి. ఆ పెళ్లి చూపులకు బాలు ఉండకుండా సంజు ప్లాన్ వేస్తాడు. పెళ్లి చూపులకు బాలు ఉండకూడదని ప్రభావతి కూడా అనుకుంటుంది.
Read Entire Article