Gunde Ninda Gudi Gantalu Serial March 20th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 20 ఎపిసోడ్‌లో మీనా గదిలోకి వెళ్లిన కాంతం తాళి దొంగతనం తీసుకుని కారులో పెడుతుంది. తాళిని మీనానే దొంగతనం చేసి ఉంటుందని అవమానిస్తుంది కాంతం. కానీ, శ్రుతి తాళి తీసుకొచ్చి మీనాకు కాంతంతో సారీ చెప్పిస్తుంది.