Gunde Ninda Gudi Gantalu Serial April 21st Episode: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 21 ఎపిసోడ్‌లో పార్లర్‌కు ఓనర్ రోహిణి కాదని, ప్రభావతి పేరు మీద లేదని బాలుకు నిజం తెలుస్తుంది. అది తండ్రి సత్యంకు చెబుతాడు బాలు. కానీ, ఎవరికి చెప్పొద్దని బాలుకు తండ్రి వార్నింగ్ ఇస్తాడు.