Gunde Ninda Gudi Gantalu Today Episode: పుట్టింటికి మీనా, కూతురుని చితకొట్టిన తల్లి- రవికి శోభనం- వీధిలో బాలుకు అవమానం

6 months ago 10

Gunde Ninda Gudi Gantalu Serial October 21 Episode: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 21 ఎపిసోడ్‌లో భర్త వెళ్లమంటేనే వెళ్తాను అని మీనా చెబుతుంది. దాంతో ఫోన్‌లో బాలు మీనాను వెళ్లిపోమ్మని, ఇక ఇద్దరికి సంబంధం లేదని చెబుతాడు. దాంతో పుట్టింటికి మీనా వెళ్తుంది. మరోవైపు రవితో శోభనం ప్లాన్ చేస్తుంది శ్రుతి.

Read Entire Article