Gunde Ninda Gudi Gantalu Today Episode: మత్తులో తూగిన మనోజ్- బాలును కొట్టిన నానమ్మ- బెడిసి కొట్టిన బాలు కల్లు ప్లాన్!

1 week ago 7
Gunde Ninda Gudi Gantalu Serial April 11th Episode: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 11 ఎపిసోడ్‌లో మనోజ్‌కు బలవంతంగా కల్లు తాగిస్తాడు మాణిక్యం. దాంతో మనోజ్ మత్తులో తూలుతూ కిందపడిపోతాడు. ఇంటికి తీసుకెళ్లాక మాణిక్యం అబద్ధం చెప్పడంతో బాలును కొడుతుంది నానమ్మ సుశీల. అలా బాలు కల్లు ప్లాన్ బెడిసి కొడుతుంది.
Read Entire Article