Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ కంటే నీదే పెద్ద మోసం- రోహిణి ఫ్రెండ్ నిజం- బాలును నిందించిన ప్రభావతి

1 year ago 13
Gunde Ninda Gudi Gantalu Serial February 28th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 28 ఎపిసోడ్‌లో మనోజ్‌కు జాబ్ లేదన్న విషయం బయటపడటంతో అంతా నానా మాటలు అంటారు. దాంతో రోహిణి ఘోర అవమానంగా ఫీల్ అవుతుంది. నువ్ చాలా పెద్ద విషయం దాచావు అని రోహిణి ఫ్రెండ్ అంటుంది. తర్వాత ఇంట్లోంచి రోహిణి వెళ్లిపోతుంది.
Read Entire Article