Gunde Ninda Gudi Gantalu Today Episode: మౌనికకు నిజం చెప్పేసిన సంజు- ఊహించని మాస్టర్ స్కెచ్- బాలును కొట్టిన ప్రభావతి

1 year ago 22
Gunde Ninda Gudi Gantalu Serial December 24 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 24 ఎపిసోడ్‌లో మౌనికతో ప్రైవేట్‌గా మాట్లాడిన సంజు తన అన్నయ్య బాలుతో జరిగిన గొడవ గురించి నిజం చెబుతాడు. బాలు వచ్చి గొడవ చేసినా మౌనిక మ్యానేజ్ చేసేలా సంజు మాస్టర్ స్కెచ్ వేస్తాడు. కానీ, బాలు వచ్చి రచ్చ రచ్చ చేస్తాడు.
Read Entire Article