Gunde Ninda Gudi Gantalu Serial March 4th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 4 ఎపిసోడ్‌లో రోహిణిని వెతుక్కుంటూ కేపీ పాలెం వెళ్తారు బాలు, మీనా, మనోజ్. మరైవైపు రోహిణి తన పుట్టింటికి వెళ్లి మనోజ్ చేసిన మోసం గురించి చెబుతుంది. నువ్ చేసిందాంతో పోలిస్తే పెద్ద మోసం కాదని నచ్చచెబుతుంది రోహిణి తల్లి.