Gunde Ninda Gudi Gantalu Serial April 4th Episode: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 4 ఎపిసోడ్‌లో రోహిణి మావయ్యగా వచ్చే మటన్ కొట్టు మాణిక్యం వెంట వీధి కుక్క పడుతుంది. దాంతో సత్యం ఇంటికి వచ్చి కుడితి తొట్టిలో పడిపోతాడు మాణిక్యం. మాణిక్యం మటన్ కొట్టు గురించి బాలు నిజం చెబుతూ డౌట్ పడతాడు.