Gunde Ninda Gudi Gantalu Serial February 24th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 24 ఎపిసోడ్‌లో మీనాను అంతా పొగుడుతుంటారు. లాభం వచ్చిందని ప్రభావతి ముందు గొప్పలు పోతాడు బాలు. మీనా వంద షాపులకు ఓనర్ అవుతుందని సత్యం అంటాడు. పార్కులో మనోజ్‌ను చూసిన బాలు వీడియో తీస్తాడు.