Gunde Ninda Gudi Gantalu Today Episode: శ్రుతి ఇంటికి రవి ఇల్లరికం- మీనాకు ప్రభావతి సపోర్ట్- కోడలు మాట కాదన్న సత్యం

1 month ago 5
Gunde Ninda Gudi Gantalu Serial December 10 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 10 ఎపిసోడ్‌లో రవి, శ్రుతి వెళ్లిన రెస్టారెంట్‌కే బాలు, మీనా వస్తారు. అక్కడ వారిని రవి పలకరిస్తే బాలు గొడవ పెట్టుకుంటాడు. బాలు రౌడీలా ప్రవర్తించాడని, ఆ ఇంటికి జీవితంలో రాను అని శ్రుతి చెబుతుంది. 
Read Entire Article