Gunde Ninda Gudi Gantalu Today Episode: షాప్ ఓన‌ర్‌గా మారిన మీనా - శృతిపై బాలు రివేంజ్ - ప్ర‌భావ‌తి వీరంగం!

2 months ago 6

గుండె నిండా గుడి గంట‌లు ఫిబ్ర‌వ‌రి 20 ఎపిసోడ్‌లో మీనా చేత పూల కొట్టు పెట్టిస్తాడు బాలు. ఆ షాప్‌కు ప్ర‌భావ‌తి పేరు పెడ‌తాడు. భ‌ర్త స‌ర్‌ప్రైజ్‌కు మీనా పొంగిపోతుంది. ఆ షాప్‌ను శృతి చేత ఓపెన్ చేయిస్తాడు బాలు.

Read Entire Article