Gunde Ninda Gudi Gantalu Today Episode: సంజు గ్యాంగ్‌ను ఇటుకలతో బాదిన మీనా.. బతికిపోయిన శ్రుతి.. బాలుకు ఇద్దరు భార్యలు

1 year ago 18
Gunde Ninda Gudi Gantalu Serial December 12 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో శ్రుతిని కలవడానికి మీనా రెస్టారెంట్‌కు వెళ్తుంది. అక్కడ మాస్క్‌లు పెట్టుకుని సంజు గ్యాంగ్ శ్రుతిపై యాసిడ్ పోయడానికి ట్రై చేయడం చూసిన మీనా వాళ్లపై ఇటుకలతో దాడి చేస్తుంది. దెబ్బకు వాళ్లు పారిపోతారు.
Read Entire Article