Gunde Ninda Gudi Gantalu Today Episode: సంజును బావ, నీలకంఠను మామయ్య అంటూ బాలు పలకరింపులు.. భయపడిపోయిన తండ్రీకొడుకులు!

3 weeks ago 2

Gunde Ninda Gudi Gantalu Serial December 30 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 30 ఎపిసోడ్‌లో సంజు ఇంటికి మౌనిక పెళ్లికోసం సత్యం ఫ్యామిలీ అంతా వెళ్తుంది. కారులో నుంచి నమస్తే మామయ్య అంటూ మాస్ ఎంట్రీ ఇస్తాడు బాలు. అది చూసి షాక్ అవుతాడు నీలకంఠం. సంజు దగ్గరికి వెళ్లి బాలు గురించి చెబుతాడు నీలకంఠం.

Read Entire Article