Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం ప్రాణాలకు సాయంత్రం వరకే గడువు.. మాయమైన ఇంటి పత్రాలు.. చేతులెత్తేసిన మనోజ్

1 year ago 15

Gunde Ninda Gudi Gantalu Serial October 30 Episode: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 30 ఎపిసోడ్‌లో సత్యం ప్రాణాలకు ప్రమాదం ఉందని, సాయంత్రం లోపు ఆపరేషన్ చేసి రెండు స్టంట్స్ వేయాలని డాక్టర్స్ చెబుతారు. ఆపరేషన్‌కు కావాల్సిన నాలుగు లక్షల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు బాలు వాళ్లు. కానీ, దొరకవు.

Read Entire Article