Gunde Ninda Gudi Gantalu: క‌ళ్యాణినే రోహిణి - నిజం తెలుసుకున్న మీనా - ప్ర‌భావ‌తి మైండ్‌బ్లాక్‌

1 year ago 32

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంట‌లు లేటెస్ట్ ప్రోమోలో రోహిణిని డ‌బ్బుల కోసం ఆమె బాయ్‌ఫ్రెండ్ బ్లాక్‌మెయిల్ చేస్తాడు. త‌న‌కు డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే రోహిణినే క‌ళ్యాణి అనే నిజం బ‌య‌ట‌పెడ‌తాన‌ని బెదిరిస్తాడు. వారి మాట‌ల్ని మీనా వింటుంది. మీనాకు నిజం తెలియ‌డంతో రోహిణి షాక‌వుతుంది.

Read Entire Article