Gunde Ninda Gudi Gantalu: త‌ల్లిని ఆంటీగా ప‌రిచ‌యం చేసిన రోహిణి - మీనా డౌట్ - ర‌విని ఇంట్లో నుంచి గెంటేసిన బాలు

1 year ago 12

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంట‌లు న‌వంబ‌ర్ 22 ఎపిసోడ్‌లో చెప్ప‌పెట్ట‌కుండా ఇంటికొచ్చిన త‌ల్లి నిచూసి రోహిణి షాక‌వుతుంది. రోహిణి ఆరోగ్యం గురించి సుగుణ ప‌డుతోన్న కంగారు చూసి ప్ర‌భావ‌తి, మీనా డౌట్‌ప‌డ‌తారు. నాన్న‌మ్మ పిల‌వ‌డంతో ఆనందంగా ఇంటికొచ్చిన ర‌విని బాలు బ‌య‌ట‌కు గెంటేస్తాడు.

Read Entire Article