Gunde Ninda Gudi Gantalu: ప్ర‌భావ‌తికి చుక్క‌లు చూపించిన శృతి - రోహిణి జెల‌సీ - ఫ‌స్ట్‌నైట్‌పై బాలు ర‌చ్చ‌

1 week ago 4

Gunde Ninda Gudi Gantalu:గుండె నిండా గుడి గంట‌లు జ‌న‌వ‌రి 14 ఎపిసోడ్‌లో కొత్త కోడ‌లు శృతికి తెగ మ‌ర్యాద‌లు చేస్తుంది ప్ర‌భావ‌తి. అవ‌న్నీ చూసి రోహిణి జెల‌సీగా ఫీల‌వుతుంది. మ‌రోవైపు శృతితో మాట్లాడ‌వ‌ద్ద‌ని మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్ర‌భావ‌తి.

Read Entire Article