Gunde Ninda Gudi Gantalu: బాలుకు స్నేహితుల వెన్నుపోటు - మీనా త‌ల్లికి అవ‌మానం - కోడ‌లికి స‌త్యం స‌పోర్ట్‌

1 year ago 29

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు న‌వంబ‌ర్ 12 ఎపిసోడ్‌లో బాలుకు ఇష్ట‌మ‌ని మీనా చేప‌ల‌ కూర ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. మీనా చేతి వంట తిన‌న‌ని బాలు బెట్టుచేస్తాడు. కానీ బాలు స్నేహితులు మాత్రం మీనా చేసిన చేప‌ల కూర బాగుందంటూ తెగ పొగుడుతారు. 

Read Entire Article