Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ప్రోమోలో మీనా వల్లే కారు తిరిగి తనకు దక్కడంతో ఆమెకు గాజులను గిఫ్ట్‌గా ఇస్తాడు బాలు. భర్త ఇచ్చిన బహుమతి చూసి మీనా పొంగిపోతుంది. నాపై కోపం పూర్తిగా పోయిందా అని బాలును అడుగుతుంది. ఆ కోపం మాత్రం ఎప్పటికీ పోదని బాలు ఆన్సర్ ఇస్తాడు.

1 year ago
12







English (US) ·