Gunde Ninda Gudi Gantalu: మీనా కాళ్లు ప‌ట్టుకున్న ర‌వి - త‌మ్ముడిని చిత‌క‌బాదిన బాలు - జైలు నుంచి స‌త్యం రిలీజ్‌

1 year ago 35

Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంట‌లు అక్టోబ‌ర్‌ 17 ఎపిసోడ్‌లో ర‌విని క‌లిసిన మీనా...స‌త్యం అరెస్ట్ అయిన సంగ‌తి చెబుతుంది. మీరు చేసిన త‌ప్పువ‌ల్ల మావ‌య్య‌తో పాటు త‌న‌కు శిక్ష ప‌డింద‌ని మీనా క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. క్ష‌మించ‌మ‌ని వ‌దిన కాళ్లు ప‌ట్టుకుంటాడు ర‌వి.

Read Entire Article