Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో తన మాట ధిక్కరించి రవి, శృతిల పెళ్లిని మీనానే జరిపించిందని బాలు భ్రమపడతాడు. మీనాపై కోపంతో ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదని అంటాడు. నా భార్యగా ఉండే అర్హత నీకు లేదని మీనా మనసు ముక్కలు చేస్తాడు.